- 3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో ) పూర్తయ్యె పంటలకు
- ఎకరానికి
- మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం,100 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .
- రెండో సారి : (మొదటి సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .
- మూడో సారి : (రెండో సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత )20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .
- నాలుగో సారి : (గింజ ఏర్పడే టప్పుడు -మిల్కింగ్ స్టేజి )5 లీటర్ల మజ్జిగ,200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు .
కావలసిన పదార్ధములు
- ఒక ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు
- డ్రమ్ము - నీళ్ళు పట్టేది
- నీళ్ళు - 200 లీటర్లు (సుమారుగా 15 బిందెలు),
- ఆవు పేడ-10 కిలోలు,
- ఆవుమూత్రం-10 లీటర్లు,
- పప్పు దినుసుల పిండి-2 కిలోలు,
- బెల్లం-2 కిలోలు,
- గట్టు మట్టి-గుప్పెడు.
No comments:
Post a Comment