Showing posts with label మొక్కలని నాటుదాం వాటిని కాపాడుకుందాం 🌱🌴. Show all posts
Showing posts with label మొక్కలని నాటుదాం వాటిని కాపాడుకుందాం 🌱🌴. Show all posts

Monday, December 23, 2019

ఒక చెట్టు - దాని ఔన్నత్యం


ఒక చెట్టు సుమారుగా 50 సంll బ్రతుకుతుంది.  అది తన జీవితకాలంలో 5.3 లక్షల ప్రాణవాయువుని 6.4 లక్షల విలువైన భూసారాన్ని 10.5 లక్షల విలువైన వాయు కాలుష్యాన్ని మరియు 5.3 లక్షల విలువైన పక్షి,  జంతు  నివాసాలను ఇవ్వగలుగుతుంది. 

అంటే ఒక చెట్టు ఎక్కడైనా పడిపోతే మన జాతి సుమారుగా 32 లక్షలు కంటే ఎక్కువగా నష్టాన్ని కోల్పోతుంది అని అర్ధం. 

వృక్షో రక్షతి రక్షితః